- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MEO : ప్రధానోపాధ్యాయుడిని బదిలీ చేసిన ఎంఈఓ..
by Sumithra |
X
దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడి పై ఎంఈఓ భీమయ్య బదిలీ వేటు వేశారు. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అనేకసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు చేపట్టలేదు.
ఈ విషయం తెలుసుకుని దిశ దినపత్రికలో గురువారం రోజున "ఈ సార్ మాకొద్దు" అనే శీర్షికను ప్రచురితం చేసింది. దీనిపై స్పందించిన ఎంఈఓ భీమయ్య ఆ ఉపాధ్యాయుడిని బదిలీ చేశారు. ఆ ఉపాధ్యాయుడు పై అనేకసార్లు ఫిర్యాదు చేసిన చర్య లేని తీసుకోకుండానే బదిలీ చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు దిశ దినపత్రికకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Advertisement
Next Story