- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > తన పొలం వద్దకు సీఎం రాలేదని ఉపసర్పంచ్ ఆవేదన.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
తన పొలం వద్దకు సీఎం రాలేదని ఉపసర్పంచ్ ఆవేదన.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X
దిశ, రామడుగు: ఆరుగాలం కష్టపడి చేయాలి పండించిన పంట కాస్త అకాల వడగండ్ల వానతో నేలపాలు కావడంతో వాట్సప్ స్టేటస్ వేదికగా నిరసన తెలిపిన ఉపసర్పంచ్ తదుపరి సీఎం కేసీఆర్ మండలంలోని తన పొలం వద్దకే మొదటగా వస్తున్నారని తెలియడంతో ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం గురువారం అధికారులు సెలెక్ట్ చేసిన తన పొలం వద్దకు రాకపోవడంతో వాట్సప్ సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేయడంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది. సీఎం కేసీఆర్ వస్తున్నారని ఉదయం నుండి ఒక్కడు నీళ్లు కూడా తాగకుండా పొలం వద్దనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికార పార్టీ ఉపసర్పంచ్‌కి ఇటువంటి గౌరవం దక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Advertisement
Next Story