- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేములవాడలో బీఆర్ఎస్కు షాక్
X
దిశ, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబును కాదని ప్రముఖ వ్యాపారవేత్త చల్మెడ లక్ష్మీనరసింహరావు కు బీఆర్ఎస్ టికెట్ కేటాయించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి వేములవాడ రాజకీయాలు రాష్ట్రంలో ప్రత్యేకంగా కనిపించగా వేములవాడ ఓటర్లు సైతం తమ తీర్పును ప్రత్యేకంగా ఇచ్చారు. వరుస అపజయాలు ఎదురైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన ఆది శ్రీనివాస్‌కు మద్దతుగా నిలిచారు. వేములవాడలో ఓట్ల లెక్కింపు ఐదు రౌండ్ల పూర్తి అయ్యే సరికి 2776 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Advertisement
Next Story