ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోండి

by Sridhar Babu |
ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోండి
X

దిశ,కాల్వ శ్రీరాంపూర్ : ప్రభుత్వ భూములు కబ్జాకు గురైతే వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేం ద్రంలో ఉన్న ప్రభుత్వ భూములను ఆయన సందర్శించారు. ప్రభుత్వ భూములు ఎక్కడైనా కబ్జాకు గురైతే వెంటనే విడిపించాలని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్ కు ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ జగదీశ్వర్ రావు, శంకర్ గౌడ్, ఆర్ఐలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed