- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జియో షోరూం ఎదుట హనుమాన్ భక్తుల ఆందోళన
by Disha Web Desk 12 |
X
దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాలలో హనుమాన్ మాలధారులు జియో షోరూం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. షోరూం లో పని చేస్తున్న నవీన్ అనే వ్యక్తి హనుమాన్ దీక్ష తీసుకున్నాడు. మాలలో ఉన్న నవీన్ ఆఫీస్ కి రావడం పట్ల షోరూం మేనేజర్ సురేష్ అభ్యంతరం వ్యక్తం చేసాడు. మాల ఎందుకు తీసుకున్నావ్ అని ప్రశ్నించడం తో పాటు కంపెనీ రూల్స్ ప్రకారం షూ వేసుకుని డ్యూటీ చేయాలని చెప్పడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జియో షోరూం వద్దకు పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు చేరుకుని నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్సై నరేష్ షోరూం వద్దకు చేరుకొని నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
Next Story