- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > Karimnagar Floods : భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లా అతలాకుతలం.. ఫోటో ఫీచర్
Karimnagar Floods : భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లా అతలాకుతలం.. ఫోటో ఫీచర్
X
దిశ, నెట్ వర్క్ : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలం అవుతుంది. జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు, కుంటలు, నదులు ఎక్కడికక్కడ పొంగిపొర్లుతున్నాయి. దీంతో భారీ వృక్షాలు, కరెంటు స్తంబాలు నేలమట్టం అవుతున్నాయి. రోడ్లపై వరదనీరు భారీగా చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. వాగులకు వరద పోటెత్తడంతో కొన్ని గ్రామాలు జలదిగ్బంధనంలో ఉండిపోయాయి. అలాగే భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులయ్యారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఇండ్లు మునిగిపోయి తినడానికి తిండి, తాగడానికి నీరు దొరకని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈ వరద సృష్టిస్తోన్న భీబత్స దృష్యాలను 'దిశ ' మీ ముందు ఉంచుతోంది.
Read More : భాగ్యనగరం...వరద మయం
Advertisement
Next Story