బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే: Mlc Jeevan Reddy

by srinivas |
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే: Mlc Jeevan Reddy
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకుండా బీజేపీతో చేతులు కలిపారని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధిచండంలో కేసీఆర్ విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అసమర్థతకు రాష్ట్ర హక్కులను కాపాడలేకపోయారని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఈసారి కాంగ్రెస్ గెలుపు ఖాయమని జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed