- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ హౌస్ అరెస్ట్
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ హౌస్ అరెస్ట్
by samatah |

X
దిశ, జగిత్యాల ప్రతినిధి : పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వెల్గటూర్ మండలం పాసిగామలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను కలిసేందుకు వెళుతున్న జీవన్ రెడ్డిని జగిత్యాల పట్టణ సీఐ రామచందర్ రావు ఆధ్వర్యంలో గృహ నిర్బంధంలో ఉంచారు. మరోవైపు డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కూడా ధర్మపురి సిఐ కోటేశ్వరరావు వెల్గటూర్ మండలానికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమా'ర్ అసహనం వ్యక్తం చేశారు.
Next Story