- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శునకాలకు నామకరణోత్సవం..

X
దిశ, జగిత్యాల రూరల్: రాయికల్ మండలంలోని రామాజీపేట్ గ్రామంలో వేల్పుల సరిత-స్వామి యాదవ్ కు చెందిన ఇంటిలో ఊర కుక్క గత నెల నవంబర్-20న ప్రసవించడంతో నాలుగు పిల్లలు జన్మించాయి. శనివారంకు 21వ రోజు కావడంతో నామకరణోత్సవం, పురూడు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్ల శునకాలకు కొత్త బట్టలు, కుల్లలు ధరింపజేసి అలంకరించి నామకరణం చేసి సమీప వాసులకు అన్నదానం చేశారు. మాదవ సేవగా సర్వప్రాణి సేవ అన్నట్లు భారతీయ సనాతన హైందవ ధర్మంలో అందరిలో గొవిందుడిని కాంచే తత్వం మహోన్నతమైనదని, ఈ హైందవ సనాతన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శమని అన్నారు.
Next Story