- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజన్న సేవలో జిల్లా ఎస్పీ దంపతులు
by Sridhar Babu |
X
దిశ, వేములవాడ : నూతన సంవత్సరం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనంలో భాగంగా ఆలయానికి చేరుకున్న వారు ముందుగా స్వామివారికి ప్రీతికరమైన కోడె మొక్కులు చెల్లించుకొని తదుపరి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అద్దాల మండపంలో వారికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
Advertisement
Next Story