వాస్తవాలను వెలికితీయడంలో దిశకు సాటిలేదు

by Sridhar Babu |
వాస్తవాలను వెలికితీయడంలో దిశకు సాటిలేదు
X

దిశ, రాయికల్ : వాస్తవాలను వెలికి తీసి వార్తల రూపంలో ప్రజలకు చేరవేయడంలో దిశకు సాటి లేదని రాయికల్ తహసీల్దార్ అబ్దుల్ ఖయ్యుం అన్నారు. దిశ 2025 నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్, ప్రింటింగ్ రంగంలో దిశ అగ్రగామిగా ప్రజల పక్షాన నిలిచిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్​ గణేష్, ఆర్ఐ దేవదాస్, కంప్యూటర్ ఆపరేటర్ రాజేందర్, ధరణి ఆపరేటర్ అరవింద్, బీఆర్ఎస్ కో ఆప్షన్ సభ్యులు సోహెల్, దస్తావేజు లేఖరులు మొహమ్మద్ రషీద్, సింగిడి శంకర్, మాలావత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed