- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > దిశ ఎఫెక్ట్... సైదాపూర్ పీహెచ్సీని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్ఓ
దిశ ఎఫెక్ట్... సైదాపూర్ పీహెచ్సీని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్ఓ
X
దిశ, సైదాపూర్ : సైదాపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్ఓ చందునాయక్ తనిఖీ చేశారు. దిశ దినపత్రికలో బుధవారం ప్రచురితమైన ‘ఈ మందులు మాకొద్దు’గడువు తీరిన మందులు అనే కథనానికి స్పందించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మందులను పరిశీలించారు.
మందుల పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. అధికారులు పరిశీలించే సమయంలో నాలుగు గదుల్లో విచ్చలవిడిగా మందులు ఉండడం పట్ల ఫార్మసిస్ట్ సురేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన వారిలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి రవీందర్ రెడ్డి, పారామెడికల్ ఆఫీసర్ శంకర్ నాయక్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యాం, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ ఉన్నారు.
Advertisement
- Tags
- Disha effect
Next Story