Collector Satya Prasad : చెరువులకు అనుకోని నిర్మాణాలు చేపట్టరాదు

by Aamani |
Collector Satya Prasad : చెరువులకు అనుకోని నిర్మాణాలు చేపట్టరాదు
X

దిశ,మెట్ పల్లి : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో చెరువులకు దగ్గర లో ఉన్న ఇళ్లను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శనివారం పరిశీలించారు. మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులకు అతి సమీపంలో అనుకుని ఉన్న ఇండ్లకు నోటీసులు అందడంతో కలెక్టర్ సత్య ప్రసాద్ స్వయంగా పర్యటించారు. ముందు ముందు ఎటువంటి అక్రమ కట్టడాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెరువుల అనుకోని ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వరాదని మెట్ పల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో , ఆర్డీవో , శ్రీనివాస్,మున్సిపల్అధికారులు,సంబంధిత,అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed