- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కూలిన పైకప్పు.. తప్పిన పెనుముప్పు
by Shiva |

X
దిశ, బీర్పూర్ : బీర్పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీవో గది పైకప్పు శుక్రవారం ఒక్కసారిగా విరిగిపడింది. ఆ సమయంలో ఎంపీడీవో మల్లారెడ్డి ఆఫీస్ బయట దశాబ్ధి వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు. అప్పటి వరకు గదిలో ఉన్న ఎంపీడీవో బయటకు వెళ్లగానే పైకప్పు కూలడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా ప్రభుత్వ కార్యాలయాలకు పక్క భవనాలు నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Next Story