- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > హుజురాబాద్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం : కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు
హుజురాబాద్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం : కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు
X
దిశ, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు అన్నారు. హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం హుజురాబాద్ మండలం సింగాపురంలో మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెప్టెన్ మాట్లాడుతూ హుజురాబాద్ మండలంలోని బీ ఆర్ ఎస్ కార్యకర్తలందరూ పార్టీ వెంటే ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి విజయం కోసం బీ ఆర్ ఎస్ శ్రేణులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, వ్యక్తులు ముఖ్యం కాదని పార్టీ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
Next Story