- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అక్కడ ఎలుగుబంటి ఉంది జాగ్రత్త
by Sridhar Babu |
X
దిశ, గన్నేరువరం : మండలంలోని కాసింపేట, చాకలివానిపల్లి గ్రామ శివారులో మంగళవారం ఎలుగుబంటి సంచరించింది. పాల రవాణా చేసే ఆటో యజమాని తాళ్లపల్లి రాజయ్య గౌడ్ పాల సేకరణ నిమిత్తం ఈదారిలో వెళ్తుండగా ఎలుగుబంటి రోడ్డు మీద ఉండడంతో ఆయన సెల్ ఫోన్ లో ఎలుగుబంటి దృశ్యాలను చిత్రీకరించారు.
ఎంతకూ దారి మీద నుండి వెళ్లకపోవడంతో గట్టిగా అరవడంతో చెట్లపొదల్లోకి వెళ్లింది. సమీప గ్రామాల రైతులు రాత్రిపూట వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా గతంలో జంగాపల్లి గ్రామంలో పలువురిపై ఎలుగుబంట్లు దాడి చేసి గాయపరిచాయని, అటవీ శాఖ అధికారులు తక్షణం ఎలుగుబంటిని గుర్తించి , బంధించి దానిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Next Story