- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS ఎంపీ ఇంట్లోనూ ఐటీ సోదాలు
X
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు చేస్తోంది. ఈ ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. అయితే మెదక్ ఎంపీ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు తనిఖీలు చేపట్టింది. ఈ రోజు తెల్లవారు జాము నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. కేంద్ర బలగాల పహారాలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
పైళ్ల శేఖర్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీకి డైరెక్టర్గా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నట్లు ఐటీ గుర్తించింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ ఇంట్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహించడంతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. గతంలో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు చేయగా తాజాగా ఒకేసారి ఎమ్మెల్యే, ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
Also Read...
Advertisement
Next Story