- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి ఎమోషనల్
దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్(Sandhya Theater) ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మరోసారి ఎమోషనల్ అయ్యారు. పోలీసులు చూపించిన వీడియో చూసి భావోద్వేగానికి గురయ్యారు. మళ్లీ విచారణకు పిలిస్తే.. ఎప్పుడైనా హాజరు అవుతానని చెప్పారు. ఇదిలా ఉండగా.. బాలుడు శ్రీతేజ్(Sri Tej) తండ్రి భాస్కర్(Bhaskar) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం కిమ్స్ ఆసుపత్రి(Kims Hospital) వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్యం కొంత మెరుగుపడింది. నాలుగైదు రోజుల నుంచి శరీరంలో కదలికలు ఉన్నాయి. ఇంజక్షన్ ఇస్తే చెయ్యి నొప్పి ఉన్నట్టు స్పందిస్తున్నాడు. రెండ్రోజుల నుంచి కళ్లు తెరిచి చూస్తున్నాడు.. కానీ, మమ్మల్ని గుర్తు పట్టడం లేదు. మీరు పక్కనే ఉండి పిలిస్తే క్రమక్రమంగా గుర్తు పట్టే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు బాలుడు పూర్తిగా కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చెప్పలేమని వైద్యులు అంటున్నారు.
Read More...