- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనుమతి లేని సెల్ టవర్ సీజ్
by Naveena |
X
దిశ, జూబ్లీహిల్స్: యూసుఫ్‌గూడ సర్కిల్ - 19 పరిధిలోని బోరబండ, హబీబ్ ఫాతిమా నగర్ లో సర్వే నెంబర్ 127 ప్రైవేటు స్థలంలో సమ్మిట్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా( జియో ) సెల్ టవర్ కి గత సంవత్సరం ఆగస్టు నెలలో జీ హెచ్ ఏం సి అధికారులు పర్మిషన్ రద్దు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా సెల్ టవర్ నిర్మించవద్దని నోటీసులు జారీ చేశారు. అయితే నిర్వాహకులు నోటీసులు, అధికారుల హెచ్చరికలు పక్కన పెట్టి సెల్ టవర్ నిర్మించారు. స్థానిక వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఫిర్యాదు చేశారు. యూసఫ్ గూడా సర్కిల్ 19 టౌన్ ప్లానింగ్ సిబ్బంది శనివారం టి జి బి పాస్ చట్టం ప్రకారం అనుమతి లేని సెల్ టవర్ ను సీజ్ చేశారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది సెక్షన్ ఆఫీసర్ నరేష్ , నాక్ ఇంజనీర్ మౌనిక తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story