- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం అధ్యక్ష, కార్యదర్శుల ఎంపిక
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం అధ్యక్ష, కార్యదర్శుల ఎంపిక
by Mahesh |
![తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం అధ్యక్ష, కార్యదర్శుల ఎంపిక తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం అధ్యక్ష, కార్యదర్శుల ఎంపిక](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348293-ptpja.webp)
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాక్షి ఫోటో ఎడిటర్ కె. రవికాంత్ రెడ్డి రిటైర్మెంట్ తీసుకున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కె. విరహత్ అలీ, రాష్ట్ర కార్యదర్శిగా వరకల యాదగిరి, కోశాధికారిగా ఏం. వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కె. అనిల్ కుమార్, ఏ. రాజేష్, సయ్యిద్ గౌస్ మొహియుద్దీన్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు అనుమళ్ల గంగాధర్, కె.ఎన్. హరి తదితరులు శాలువాలు, మెమొంటో, పూలమాలలతో ఘనంగా ఆత్మీయ సత్కారం చేశారు.
Next Story