- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుఫాన్‌లా దూసుకుపోతున్న కాంగ్రెస్
- 75 నుంచి 80 సీట్లు సాధిస్తాం
- ఆరు గ్యారంటీలతో విపరీతమైన స్పందన
- కేసీఆర్ బంధులన్నీ ఆగిపోయాయి
- కౌలు రౌతులు మోసపోయారు
- వడ్ల కొనుగోలు లో స్కాం
- లెప్ట్ పార్టీతో పొత్తులపై చర్చలు
- స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ తుఫాన్ లా దూసుకుపోతున్నదని స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ చిరాన్ పోర్ట్ క్లబ్‌లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 75 నుంచి 80 సీట్లు వస్తాయన్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజల్లో స్పందన పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు ఫిక్స్ అయ్యారన్నారు. ప్రస్తుతం కేసీఆర్ బంధులన్నీ ఆగిపోయాయన్నారు. కౌలు రైతులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వడ్ల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాల రిపోర్టు ను వచ్చే వారం ఠాక్రే కు అందిస్తామన్నారు.డిసెంబర్ 10 లోపు పోలింగ్ పూర్తి అవుతుందన్నారు.లెఫ్ట్ పార్టీలతో పొత్తులు అంశం అధిష్టానం చర్చిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సాగర్, ఈర్లపల్లి శంకర్, జంగయ్య యాదవ్, ఆడం సంతోష్, కేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.