- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > రోడ్డు విస్తరణ కు అడ్డుగా ఉన్న పది నిర్మాణాలు కూల్చి వేసిన అధికారులు
రోడ్డు విస్తరణ కు అడ్డుగా ఉన్న పది నిర్మాణాలు కూల్చి వేసిన అధికారులు
by Kalyani |
X
దిశ, చార్మినార్ : జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు రోడ్డు విస్తరణ పనులను మంగళవారం జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు బృందం పరిశీలించారు. తాడ్బన్ వద్ద రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న పది నిర్మాణాలను తొలగించారు. ఈ పనులను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు తో పాటు సౌత్ జోన్ సిటీ ప్లానర్ మజీద్, ఫలక్ నుమ సర్కిల్-10 టౌన్ ప్లానింగ్ అధికారి కెఎన్ మెహ్రా, సర్కిల్ అధికారి మహేందర్, ప్రాజెక్ట్ ఏఈ ఫైసల్ లు ఈ కూల్చివేతలను పర్యవేక్షించారు.
Advertisement
Next Story