- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎల్బీనగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలి: Koonanneni
X
దిశ , తెలంగాణ బ్యూరో: గిరిజన మహిళను అకారణంగా కొట్టిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. బాధిత మహిళను అయన పరామర్శించారు. పోలీసుల దాడిపై లక్ష్మిని అడిగి తెలుసుకున్నారు . అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏ తప్పు చేశారని గిరిజన మహిళను అరెస్టు చేశారని ప్రశ్నించారు.
బాధిత మహిళా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్ రూం ఇల్లు, పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను భరించాలని సూచించారు. పేద మహిళలకు భరోసా ఇవ్వకుంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు విలువ ఉండదన్నారు. పోలీసులపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూనంనేని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story