- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారుల ఉక్కుపాదం
by Sridhar Babu |
X
దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసెట్ ప్రొటెక్షన్ సెల్( హైడ్రా) ఉక్కుపాదం మోపుతుంది. చందానగర్ సర్కిల్ హఫీజ్ పేట్ డివిజన్ వైశాలి నగర్ లో ఈర్ల చెరువు బఫర్ జోన్ లో రోడ్ నెంబర్ 7 ప్లాట్ నెంబర్ 148, 149,150లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై గత కొద్దిరోజులుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం హైడ్రా ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. ఈ కూల్చివేతలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దగ్గరుండి పర్యవేక్షించారు. అక్రమ నిర్మాణాలను, చెరువు కబ్జాలను ఉపేక్షించబోమని, అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Advertisement
- Tags
- Hydra
Next Story