- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > దాన్ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అని మాకు ఎలా తెలుస్తుంది : నటి అనన్య నాగళ్ల
దాన్ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అని మాకు ఎలా తెలుస్తుంది : నటి అనన్య నాగళ్ల
by Aamani |

X
దిశ, శేరిలింగంపల్లి : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుపై, తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సినీనటి అనన్య నాగళ్ల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా వేదికగా స్పందించారు. ప్రభుత్వ ఆస్తి అయిన మెట్రోపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే.. దాన్ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అని మాకు ఎలా తెలుస్తుంది.? అని నటి అనన్య నాగళ్ళ అన్నారు. ఇంస్టాగ్రామ్ లో స్టోరీ పెట్టి మెట్రో రైల్ పై బెట్టింగ్ యాడ్ ఉన్న ఫోటో ను షేర్ చేసిన అనన్య నాగళ్ల పై విధంగా స్పందించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో ఇప్పటికే సినీ హీరో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండల పీఆర్ టీమ్ లు స్పందించగా, ప్రకాష్ రాజ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా అనన్య నాగళ్ల స్పందించారు.
Next Story