- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Nims: మందా జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
Nims: మందా జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
by srinivas |

X
దిశ,వెబ్ డెస్క్: మాజీ ఎంపీ మందా జగన్నాథం(Former MP Manda Jagannath) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయనకు నిమ్స్(Nims)లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మందా జగన్నాథం కొంతకాలంగా కిడ్నీలు(Kidneys), ఊపిరితిత్తుల(Lungs) సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నెల 26న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తరలించారు. ఇప్పటికే ఆయనను పలువురు నాయకులు పరామర్శించారు. మందా జగన్నాథం టీడీపీ(Tdp), కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS)పార్టీలో పని చేశారు. ప్రస్తుతం ఆయన బీఎస్పీ(Bsp)లో పని చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రవేశ్‌లో మూడు సార్లు నాగర్ కర్నూలు(Nagarkurnool) నుంచి ఎంపీగా గెలిచారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా పని చేశారు.
Next Story