- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Double bedroom houses : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి
Double bedroom houses : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి
by Sridhar Babu |
X
దిశ, హైదరాబాద్ బ్యూరో : డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయాన్ని వారం రోజుల్లోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం ముషీరాబాద్ మండలంలోని కవాడిగూడ , ఎల్బీనగర్ లోని బాకారం డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణ
పనులు పూర్తయినందున లబ్ధిదారులకు గృహాలను అందించేందుకు వారం రోజుల్లోగా సిద్ధం చేయాలని సూచించారు. అంతకు ముందు కలెక్టర్ సాయి చరణ్ కాలనీ, నాగమయ్య కుంట డబుల్ బెడ్ రూం సముదాయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీఓ దశరథ్ సింగ్, హౌసింగ్ డీఈ గంగాధర్, తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్, ఏఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story