- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పిన సీపీఐ నేత డి.రాజా
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పిన సీపీఐ నేత డి.రాజా
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి గురువారం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా హాజరయ్యారు. ఢిల్లీ నుంచి విమానంలో ఉదయం హైదరాబాద్ వచ్చిన రాజా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయారు. దీంతో ప్రమాణ స్వీకార వేదిక ఎల్.బి.స్టేడియం వద్దకు ఆలస్యంగా చేరుకున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలుసుకొని అభినందించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అంద జేసి, కమ్యూనిస్టు పార్టీ తరుపున రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Advertisement
Next Story