- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking: చెస్ క్రీడాకారుడు ప్రణీత్‌కు సీఎం కేసీఆర్ భారీ నజరానా

X
దిశ, వెబ్ డెస్క్: చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రణీత్‌ను, వారి తల్లిదండ్రులను సచివాలయానికి పిలిపించారు. అనంతరం ప్రణీత్‌ను దీవించారు. భవిష్యత్‌లో ప్రణీత్ చెస్ క్రీడలో సూపర్ గ్రాండ్ మాస్టర్‌గా ఎదగాలని ఆకాక్షించారు. ఇందుకు కావాల్సిన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం ₹2.5 కోట్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Next Story