- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బుక్ ఫెయిర్ విజయవంతం : ఎమ్మెల్సీ కోదండరాం
by Kalyani |
X
దిశ, రాంనగర్ : ముషీరాబాద్, ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభను ఉద్దేశించి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ… హైదరాబాద్ బుక్ వేర్ నిర్వాహకులను అభినందిస్తూ ఈసారి పుస్తకాల జాతర చాలా అద్భుతంగా విజయవంతంగా జరిగిందన్నారు. అనేక కార్యక్రమాలకు బుక్ ఫెయిర్ వేదికగా నిలవడం ఒక అదనపు విశేషంగా కూడా నేను గుర్తిస్తున్నానన్నారు. ఒకప్పుడు పుస్తకం దొరకడం కష్టంగా ఉండేది. ఒక మండలం అంతా వెతికితే అతికష్టం మీద రామాయణం, మహాభారతం, కాశీ ,మజిలీ కథలు తప్ప ఇంకో పుస్తకం దొరకడం కూడా ఇబ్బందిగా ఉండేదన్నారు. అట్లాంటి రోజుల్లో కూడా తను పుస్తకాలు కొనుక్కుందాం అంటే హైదరాబాద్ లో తనకు తెలిసి రెండు మూడు పుస్తక దుకాణాల కంటే ఎక్కువ ఉండేవి కావన్నారు.
Advertisement
Next Story