- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అభివృద్ధిలో అంబర్ పేట ముందంజ
by Sridhar Babu |
X
దిశ,నల్లకుంట : అభివృద్ధిలో అంబర్ పేట నియోజకవర్గం ముందంజలో ఉందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. గురువారం బాగ్ అంబర్ పేట డివిజన్ క్రమబస్తీలో రూ.13 లక్షల వ్యయంతో మంచినీటి పైప్లైన్ పనులకు కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి తో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, బస్తివాసులు పాల్గొన్నారు.
Advertisement
Next Story