- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD : సైబర్ నేరస్తుడు అరెస్ట్.. రోజుకు ఎన్ని కోట్లు కాజేస్తున్నాడో తెలుసా..!
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కు చెందిన సైబర్ నేరస్తుడు శ్రీనివాస్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి చెందిన 40 ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. రూ. 1.5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస రావుతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోజుకు రూ. 5 కోట్లను నిందితుడు శ్రీనివాస రావు అమాయకుల ఖాతాల్లోంచి కాజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని ముంబై పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
Advertisement
Next Story