HYD : బైకును ఢీకొట్టిన కారు.. చిన్నారి దుర్మరణం

by Rajesh |
HYD : బైకును ఢీకొట్టిన కారు.. చిన్నారి దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ గోల్కొండ పరిధి ఇబ్రహీంబాగ్‌లో విషాదం చోటు చేసుకుంది. బైక్ ను కారు ఢీకొట్టిన ఘటనలో చిన్నారి మృతి చెందింది. కాగా కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed