- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
High Court : పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్ట్
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటన(Lagacharla Incident) గురించి తెలిసిందే. ఈ ఘటనలో ఏ1(A1) నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narendar Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా తన అరెస్ట్ పై హైకోర్టు(High Court)లో క్వాష్ పిటిషన్ వేశారు పట్నం నరేందర్. ఈ పిటిషన్ పై కోర్ట్ బుధవారం, గురువారం విచారించింది. బుధవారం పిటిషనర్ తరపున వాదనలు విన్న కోర్ట్.. నేడు ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్నది. భూసేకరణకు వ్యతిరేకంగా పట్నం నరేందర్ గ్రామస్తులను రెచ్చగొట్టినట్టు కోర్టుకు తెలిపారు. పీపీ వాదనలకు సంబంధించిన వీడియో, ఆడియోలను సీడీ రూపంలో కోర్టుకు అందజేశారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్ట్ తీర్పు రిజర్వ్ చేసింది.
Advertisement
Next Story