- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్- విజయవాడ హైవేలో భారీ ట్రాఫిక్ జామ్

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హయత్‌నగర్ సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రహదారి విస్తరణ పనుల కారణంగా వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు ఎన్నికల ప్రచారాలు సైతం ఉండడంతో ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దీంతో ఇటు హైదరాబాద్, అటు విజయవాడ వెళ్లే వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
Next Story