- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
మరో మూడు గంటల్లో తెలంగాణలో భారీ వర్షం
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ సూచనలు చేసింది. కరీంనగర్, ఖమ్మం, ములుగు , నల్లగొండ, జనగామ, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కూరవనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, భూపాలపల్లి, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, హనుమకొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
Next Story