- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం(Heavy Rain) మొదలైంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు మండిపోగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్టుండి చల్లబడి వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, మాదాపూర్, యూసఫ్‌గూడ, కీసర, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకపూల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మలక్‌పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్, సికింద్రబాద్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్ పేట్ ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్లు భారీ ట్రాఫిక్ జామ్ సైతం అయినట్లు తెలుస్తోంది. పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమై ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నారు.
Advertisement
Next Story