Breaking: హైదరాబాద్‌లో భారీ వర్షం...వాహనదారుల తీవ్ర ఇక్కట్లు

by srinivas |
Breaking: హైదరాబాద్‌లో భారీ వర్షం...వాహనదారుల తీవ్ర ఇక్కట్లు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఖైరతాబాద్‌లో వర్షం పడుతోంది. దీంతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు జీహెచ్ ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగిస్తున్నారు. నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.

Next Story

Most Viewed