'అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగించేలా ఉంది'

by GSrikanth |   ( Updated:2022-11-25 15:13:07.0  )
అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగించేలా ఉంది
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ఆర్థిక వనరులను కట్టడి చేసే యోచనలో కేంద్రం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించే చర్యలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగించేలా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed