- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్రటేరియట్ ఓపెనింగ్‌కు అందుకే వెళ్లలేదు: గవర్నర్ తమిళిసై
X
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని గవర్నర్ తరఫున రాజ్‌భవన్ అధికారపూర్వకంగా క్లారిటీ ఇచ్చింది. ఇన్విటేషన్‌ను పంపినా గవర్నర్ హాజరుకాలేదనే వార్తలు వస్తున్నాయని, కానీ ఈ వార్తలు తప్పుడు స్వభావంతో కూడుకున్నవి మాత్రమే కాక ఆధారరహితమైనవన్నారు. ఇన్విటేషన్ అందని కారణంగానే తాను కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని గవర్నర్ క్లారిటీ ఇచ్చారు. గవర్నర్‌కు ఇన్విటేషన్ పంపినట్లు, తానే ఉద్దేశపూర్వకంగా గైర్హాజరైనట్లుగా కొన్ని వార్తలు వింటున్నానని, ఈ నేపథ్యంలోనే క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రకటన ఇవ్వాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. ఇన్విటేషన్ అందనప్పుడు తాను ఎలా హాజరవుతానని ఆ ప్రకటనలో గుర్తుచేసి, అలాంటి ఆహ్వానం లేని కారణంగా మాత్రమే హాజరుకాలేకపోయినట్లు స్పష్టత ఇచ్చారు.
Read more :
Advertisement
Next Story