Dr Vaishali Kidnap Case: ఘటనపై Governor Tamili Sai సీరియస్

by GSrikanth |   ( Updated:2022-12-15 06:56:30.0  )
Dr Vaishali Kidnap Case: ఘటనపై Governor Tamili Sai సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: వైశాలి కిడ్నాప్ కేసు రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందిచారు. కిడ్నాప్ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. వెంటనే నిందితుడ్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబసభ్యులకు భద్రత కల్పించాలని సూచించారు. వైశాలి కుటుంబసభ్యులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఇచ్చిన హామీని గవర్నర్ గుర్తుచేశారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా సూచించారు.

Also Read....

FLASH: వైశాలి కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్

Advertisement

Next Story

Most Viewed