- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మెట్రో రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉగాది కానుకలు ఇవే..!

X
దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు గుడ్ న్యూస్ ప్రకటించింది. ఉగాది సందర్భంగా కానుకలు ఆఫర్ చేసింది. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు, స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్ కార్డులు గడువును పొడిగించింది. ఈ ఆఫర్ కార్డులపై మరో ఆరు నెలలు పాటు ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. మంగళవారం నుంచి ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. కాగా మెట్రో కార్డులు, హాలిడే కార్డులపై ఉన్న రాయితీలను రద్దు చేస్తూ సోమవారం హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించారు. దీంతో ప్రయాణికులు నిరాశ చెందారు. తమపై ఆర్థిక భారం పడుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మెట్రో రైలు ప్రయాణికులకు సోమవారం ఊరట కల్పిస్తూ ప్రకటన చేసింది.
Next Story