ఆధార్ ఉన్నవారికి తీపికబురు..

by Anjali |
ఆధార్ ఉన్నవారికి తీపికబురు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆధార్ కార్డు ఉన్నవారికి త్వరలో ఆధార్ టచ్‌లెస్ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకోస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా ఆధార్ కోసం బయోమెట్రిక్ వేయవచ్చు. ఇందుకోసం ఐఐటీ బాంబేతో యూఐడిఎఐ ఒప్పందం చేసుకోగా.. మోబైల్ ద్వారా కేవైసీ వివరాలతో ఫింగర్‌ప్రింట్స్ తీసుకునేలా మొబైల్ క్యాప్షన్ సిస్టమ్ టెక్నాలజీపై పరిశోధన చేస్తున్నారు. ఇది ఓకే అయితే ఇంటి దగ్గర నుంచే ఆధార్ బేస్డ్ ఫింగర్ ప్రింట్ అథంటికేషన్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed