- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఫీసు ఖాళీ చేయండి.. టీఆర్ఎస్‌కేవీకి జీహెచ్ఎంసీ నోటీసులు
by Gantepaka Srikanth |
X
దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోని కార్యాలయాన్ని ఖాళీ చేయాలని బీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన టీఆర్ఎస్ కార్మిక విభాగం(టీఆర్ఎస్‌కేవీ)కి జీహెచ్ఎంసీ నోటీసులు జారీచేసింది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని రూమ్ నెం.1లోని కార్యాలయాన్ని లీజుకిచ్చిన గడువు ముగిసిందని, ఎలాంటి రెన్యూవల్ చేసుకోలేదని నోటీసులో పేర్కొంది. డిసెంబర్ 9లోపు ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ ఎస్టేట్ విభాగం ఆదేశించింది. దీంతో పాటు హెడ్ ఆఫీసులో ఉన్న మరో 14 కార్మిక సంఘాలకు సైతం నోటీసులు జారీచేసింది. అయితే 31 మార్చి 2011లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జారీచేసిన జీఓ ఎంఎస్.120 ప్రకారం మన్సిపాలిటీకి సంబంధించిన ప్రాపర్టినీ ఆక్షన్ వేయకుండా 25 ఏండ్ల పాటు లీజు, రెన్యూవల్ చేయడానికి అవకాశం లేదని నోటీసులో పేర్కొంది.
Advertisement
Next Story