- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gandhi Jayanti : రాష్ట్ర వేడుకగా గాంధీ జయంతి.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబర్ 2న గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటాం. ఐక్య రాజ్య సమితి అక్టోబర్ 2 ను "ప్రపంచ అహింసా దినం" గా ప్రకటించిన విషయం తెలిసిందే. నాయకులు, విద్యార్థులు, ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు మహాత్ముడికి నివాళులు అర్పిస్తారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం గాంధీ జయంతిపై కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రకటించింది. ప్రభుత్వంలోని వివిధ శాఖలకు బడ్జెట్ నుంచే జయంతి వేడుకల నిర్వహణ ఖర్చును విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు.
Advertisement
Next Story