- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీ మార్పుపై మాజీ మంత్రి క్లారిటీ..!
దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ మాజీ మంత్రి గంగుల కమాలాకర్ పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారం పై స్పందించారు. సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నానంటూ తప్పుడు ప్రచారాలు చేస్తోన్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఎట్టిపరిస్థితిల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాగా రైతులను వెంటనే ప్రభుత్వం డిమాండ్ చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండు ప్రాంతాల్లో లిఫ్ట్ ద్వారా నీటినీ అందజేయనున్నారని మరోసారి గుర్తు చేశారు.
ఇటీవలే బీఆర్‌ఆర్ కీలక నేతలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొంతమంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి గంగుల కమలాకర్ సైతం పార్టీ మారిపోతున్నట్లు వార్తలు వినిపించాయి. తాాజాగా వీటన్నింటికి చెక్ పెడుతూ ఆయన క్లారిటీ ఇచ్చారు.