- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పండగపూట తీవ్ర విషాదం.. తల్లి, కూతురు స్పాట్ డెడ్
X
దిశ, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి ఆదిలక్ష్మి(35), కుమార్తె ప్రశాంతి (13) అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వాడపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల బాపట్ల జిల్లా కొండమంజులూరు గ్రామ వాస్తులుగా గుర్తించారు. హోలీ పండగరోజున హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Advertisement
Next Story