- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు డిజిటల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు శుభవార్త!
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: న్యూస్ పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉన్న మాదిరిగా డిజిటల్ మీడియాకు కూడా ఓ ఐక్య వేదికను తీసుకువచ్చారు. వెబ్ సైట్లు, ఇతర డిజిటల్ కంటెంట్ పోర్టల్స్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు వేదికగా తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ (తెలుగుడీఎంఎఫ్) ఆవిర్భవించింది. తెలుగు కంటెంట్ క్రియేటర్లకు ఇకపై తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఓ గొంతుకగా, అండదండగా నిలవనన్నట్లు తెలుగు డీఎంఎఫ్ నేతలు చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఈ ఫెడరేషన్‌కు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ www.telugudmf.com ను మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫెడరేషన్ లోగో, పోస్టర్లను ఆవిష్కరించారు.
Advertisement
Next Story