- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు బ్యాడ్ న్యూస్.. దసరా సెలవులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో జూన్ 12కు పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో విద్యాశాఖ అలర్టై, ప్రభుత్వ పాఠశాలలు, ఈ విద్యాసంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై ఫొకస్ చేసింది.ఈ క్రమంలో రానున్న విద్యాసంవత్సరంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నాలుగో శనివారాన్ని నో బ్యాగ్ డేగా పాటించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే 2023,24కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. రోజూ అరగంట పుస్తకాలు చదివించాలని, వారాని మూడు,ఐదు పీరియడ్లు ఆటలకు కేటాయించాలని సూచించింది. అలాగే దసరా సెలవులపై కీలక ప్రకటన చేసింది. గతేడాది పండగ సెలవులు 14 రోజులు ఉండగా, ఈ సారి 13 రోజులే( అక్టోబర్ 13 నుంచి 25) వరకు ఇచ్చారు. అదేవిధంగా క్రిస్మస్ సెలవులను ఏడు రోజుల నుంచి ఐదుకు తగ్గించారు.
Advertisement
Next Story