- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kalvakuntla Kavitha : ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్‌కు ఈడీ నోటీసులు
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అర్టెస్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్‌కు ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. కవిత భర్త అనిల్ కుమార్‌తో పాటు ఆమె పీఆర్వో రాజేష్, మరో ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లకు కూడా ఈడీ సమన్లు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలని వీరిని ఈడీ ఆదేశించింది. కాగా, నిన్న (శుక్రవారం) కవిత ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నలుగురి ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. ఓ పక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి.. ఏడు రోజుల పాటు కవిత ఈడీ కస్టడీలో ఉండగా.. మరో వైపు ఆమె భర్తకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. అయితే, కవిత భర్త అనిల్ కుమార్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడానికి గల కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story